పెబ్బేరులో మత్స్య కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రులు
మత్స్య కళాశాల | అంతర్జాతీయ స్థాయిలో మత్స్య కళాశాల బాలుర వసతి గృహానికి గుర్తింపు తీసుకువస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాల బాలుర వసతి గృహం, భోజనశాలను మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తలసాని ప్రారంభించారు.

వనపర్తి : అంతర్జాతీయ స్థాయిలో మత్స్య కళాశాల బాలుర వసతి గృహానికి గుర్తింపు తీసుకువస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాల బాలుర వసతి గృహం, భోజనశాలను మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..కళాశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థుల జ్ఞాన సంపద భవిష్యత్తు తరాలకు అవసరం అన్నారు.
కళాశాల అభివృద్ధి కోసం రూ.20కోట్ల నిధులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులు దేశానికి ఆదర్శంగా నిలువాలన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాలనుఆదర్శమైన కళాశాలగా తీర్చిదిద్దుతామన్నారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

