Minister Talasani | అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్సే గెలువాలి : మంత్రి తలసాని
Minister Talasani | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్(BRS) పార్టీని మరోసారి గెలిపించాలని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్(Hyderabad) నగర అభివృద్ధి జరిగిందన్నారు.
హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్(BRS) పార్టీని మరోసారి గెలిపించాలని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్(Hyderabad) నగర అభివృద్ధి జరిగిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా జరుగని అభివృద్ధి, కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ రంగం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో హైదరాబాద్ నగరం అద్భుతంగా రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

