Minister Talasani | మళ్లీ అధికారంలోకి వస్తాం.. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తాం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Minister Talasani | మళ్లీ అధికారంలోకి వస్తాం.. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. గురువారం వర్షంలోను రాంగోపాల్ పేట(Ramgopal Peta )డివిజన్లో ఇంటింటి ప్రచారం(Minister Talasani )నిర్వహించారు.
హైదరాబాద్ : మళ్లీ అధికారంలోకి వస్తాం.. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. గురువారం వర్షంలోను రాంగోపాల్ పేట(Ramgopal Peta )డివిజన్లో ఇంటింటి ప్రచారం(Minister Talasani )నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
గతంలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే పార్టీలను నమ్మొదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మితే మోసపోతామన్నారు. సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా స్థానికులు మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

