KTR Birthday | మహబూబాబాద్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి
KTR Birthday | ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్‌కు (Minister KTR) గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు (Birthday wishes) తెలిపారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ డా. సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
మహబూబాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్‌కు (Minister KTR) గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు (Birthday wishes) తెలిపారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ డా. సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుని భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్డి,
BRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

