దీర్ఘకాలిక అధికారులను బదిలీ చేయాలి : దామోదర
టీజీఎంఎస్ఐడీసీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్టు భవన్లో సెంట్రల్ మెడికల్ స్టోర్స్(సీఎంఎస్)ల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): టీజీఎంఎస్ఐడీసీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్టు భవన్లో సెంట్రల్ మెడికల్ స్టోర్స్(సీఎంఎస్)ల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. టెండర్లలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న రెండు కమిటీలకు అదనంగా మరో మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) దవాఖానలకు సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, ఎక్విప్మెంట్, సివిల్ వర్క్స్లను రెగ్యులర్గా పర్యవేక్షించడానికి నోడల్ అధికారులను నియమించాలని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

