Munugode by poll results | డ్యాన్స్‌తో దుమ్మురేపిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో
Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడంతో.. ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు
Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడంతో.. ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, మైనంపల్లి హన్మంతరావు మాస్ స్టెప్పులకు డ్యాన్స్‌లు చేస్తూ.. ఊగిపోయారు. అందరిలో జోష్ నింపారు. విజయ సంకేతం చూపిస్తూ.. మురిసిపోయారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అబ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో మాస్ స్టెప్పులేస్తూ.. ఆనందంలో మునిగిపోయిన మంత్రి మల్లారెడ్డి.. @chmallareddyMLA #MunugodeBypoll pic.twitter.com/fIwT3XP8XT
— Namasthe Telangana (@ntdailyonline) November 6, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

