Minister KTR | ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం..? : కేటీఆర్
Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy )కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం( Telangan Movement )లో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? అని కేటీఆర్ చురకలంటిస్తూ ప్రశ్నించారు.
Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy )కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం( Telangan Movement )లో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? అని కేటీఆర్ చురకలంటిస్తూ ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోదీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు అని స్పష్టం చేశారు. మోదీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పనులు చెయ్యండి అంటూ సూచించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన మిలియన్ మార్చ్ ( Million March ) ను నిర్వహించి నేటికి పుష్కరకాలం గడిచింది అని కిషన్ రెడ్డి పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ అనేక నిర్బంధాలను, అడ్డంకులను, అరెస్టులను అధిగమించి లక్షలాదిమంది ప్రజలతో నిర్వహించిన నాటి మిలియన్ మార్చ్ నేటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంది అని చేసిన కిషన్ రెడ్డి ట్వీటుకు కేటీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చెయ్యిమంటే పారిపోయిన దద్దమ్మ నువ్వు@kishanreddybjp pic.twitter.com/z4lbDrAmLj
— Akshay (@AkshayBRS) March 11, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

