Minister KTR | టీ-శాట్ పరిధిని మరింత విస్తృతం చేయాలి: మంత్రి కేటీఆర్
Minister KTR | విద్యతోపాటు నైపుణ్యం పెంచేలా టీ-శాట్ కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. టీ-శాట్ (T-SAT) పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు.
Minister KTR | విద్యతోపాటు నైపుణ్యం పెంచేలా టీ-శాట్ కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. టీ-శాట్ (T-SAT) పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు. పిల్లలకు పాఠాలు చెప్పే పద్ధతి మారాలని చెప్పారు. బోధనా పద్ధతుల కోసం మల్టీమీడియా ఉపయోగించాలని తెలిపారు. టీ-శాట్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆహాతో టీ-శాట్ ఒప్పందం కుదుర్చుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

