నీట్ విద్యార్థికి మంత్రి కేటీఆర్ అభయం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వీరారెడ్డిపల్లికి చెందిన నిరుపేద విద్యార్థి బదావత్ గణేశ్ ఉన్నత చదువుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభయమిచ్చారు. గణేశ్ నీట్లో ఆల్ ఇండియా ఎస్టీ విభాగంలో 829వ ర్యాంక్ సాధించి నిజామాబాద్ వైద్య కళాశాలలో సీటు పొందాడు.
- చదువుకు ఆర్థిక సాయం చేస్తామని భరోసా
కేసముద్రం, నవంబర్ 4: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వీరారెడ్డిపల్లికి చెందిన నిరుపేద విద్యార్థి బదావత్ గణేశ్ ఉన్నత చదువుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభయమిచ్చారు. గణేశ్ నీట్లో ఆల్ ఇండియా ఎస్టీ విభాగంలో 829వ ర్యాంక్ సాధించి నిజామాబాద్ వైద్య కళాశాలలో సీటు పొందాడు.
చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేదని, సాయం చేయాలని పలు మాధ్యమాల ద్వారా కోరాడు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. గణేశ్‌ను ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Minister KTR
- NEET student
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

