హరిత హోటల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల
మంత్రి కొప్పుల | జిల్లాలోని వెల్గటూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న హరిత హోటల్‌ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పరిశీలించారు.

జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న హరిత హోటల్‌ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆగస్టు15 లోగా స్లాబ్ పనులు పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు
రైలు ఎక్కుతుండగా జారిన ప్రయాణికుడు.. రక్షించిన కానిస్టేబుల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

