Minister Koppula Eshwar | కాంగ్రెస్, బీజేపీ బోగస్ మాటలు నమ్మి కష్టాల పాలుకావొద్దు : మంత్రి కొప్పుల
Minister Koppula Eshwar | కాంగ్రెస్, బీజేపీ నేతల బోగస్ మాటలు నమ్మి.. కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ దెబ్బకు ఆ రెండు పార్టీలు ఎన్నికల నాటికి ఖాళీ అవుతాయన్నారు.
Minister Koppula Eshwar | కాంగ్రెస్, బీజేపీ నేతల బోగస్ మాటలు నమ్మి.. కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ దెబ్బకు ఆ రెండు పార్టీలు ఎన్నికల నాటికి ఖాళీ అవుతాయన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని చెప్పారు.
ధర్మపురిలో గోదావరి వరద నీరు ఇళ్లలోకి రాకుండా గోదావరి ఒడ్డున రక్షణ గోడ నిర్మిస్తాననని హామీ ఇచ్చారు. మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటిగా అప్‌గ్రేడ్ చేయించి అన్నిరంగాల్లో ముందునిలిపామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే వారి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను అమలు చేయించాలని సవాల్ విసిరారు. ప్రజలు వారికి ఓటేస్తే 24 గంటల కరెంట్ వస్తుందా? అని ఆలోచించాలని కోరారు. ఆ పార్టీ నేతల బూటకపు వాగ్ధానాలను నమ్మి మోసపోవద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

