Konda Surekha | ముఖ్యమంత్రికి కొండా సురేఖ బంగారు రాఖీ!
Konda Surekha | రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. శుక్రవారం ఆమె జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకొని, రేవంత్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా త యారు చేయించిన ‘బంగారు రాఖీ’ని ఆయన చేతికి కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Konda Surekha | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. శుక్రవారం ఆమె జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకొని, రేవంత్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా త యారు చేయించిన ‘బంగారు రాఖీ’ని ఆయన చేతికి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతోపాటు ఆయన అల్లుడు, మనుమడికి కూడా కొండా సురేఖ రాఖీలు కట్టారు.
ఆ తర్వాత ఆమె వెంటనే సీఎం నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరిపైనా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు ఆయనకు సంపూర్ణ శక్తి సామర్థ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. షోకాజ్ వ్యవహారంపై మీడియా ప్రశ్నించగా.. పండుగ వాతావరణంలో తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని మంత్రి స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

