మహిళను వేధించిన నిందితుడిని శిక్షించాలి
వ్యాపార ప్రకటనల కాంట్రాక్ట్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ అడిగిన మహిళను వేధించిన ముఖ్యమంత్రి అనుచరుడిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశా రు.
- బీఆర్‌ఎస్‌నేత ఆర్ఎస్పీ
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ): వ్యాపార ప్రకటనల కాంట్రాక్ట్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ అడిగిన మహిళను వేధించిన ముఖ్యమంత్రి అనుచరుడిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశా రు.
తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శోభారెడ్డికి జరిగిన అన్యాయంపై స్పం దించారు. తనను వేధించిన తీరును బాధితురాలు సోషల్ మీడియా ద్వారా వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

