మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. వర్షాలు, లీకేజీల వల్ల పాఠశాల ప్రాంగణం తరగతి గదుల్లో నీరు నిలవడాన్ని గమనించిన మంత్రి.. వెంటనే అక్కడ నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాల వల్ల విద్యార్థులకు తలెత్తిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని, వంటకాలను, వంట సామానులను పరిశీలించారు. విద్యార్థినిలతో ముచ్చటించి బోధన, కనీస వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విదార్థినులకు నాణ్యమైన తాజా ఆహారాన్ని అందించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

