విమాన గోపురం స్వర్ణ తాపడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రూ. 99,08,454 విరాళం
యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడనికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆలోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబంతో పాటు బంధువుల ఆధ్వర్యంలో రూ. 99,08, 454 విరాళం సమర్పించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిర్వహించిన కల్యాణ వేడుకలో పాల్గొన్న మంత్రి..ఆలయ ఈవో కు చెక్కు, నగదును అందజేశారు. అంతకు ముందు స్వామివారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దంపతులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

