
హైదరాబాద్ : కరోనా మహమ్మారి బారిన పడ్డ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. వీరిద్దరూ త్వరగా కోలుకుంటారన్న నమ్మకం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఆకాంక్షించారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీస్సులతో కొవిడ్‌ను జయించి, సంపూర్ణ ఆరోగ్యంతో కేటీఆర్ ప్రజా సేవ చేయాలని పేర్కొన్నారు.
Wishing @KTRTRS and @MPsantoshtrs a speedy recovery from #COVID19. I hope you both get well soon. #StaySafe
— Harish Rao Thanneeru (@trsharish) April 23, 2021
Get well soon @KTRTRS garu. https://t.co/Vuh2iH85Fx
— Jagadish Reddy G (@jagadishTRS) April 23, 2021
Get Well Soon @KTRTRS Garu… https://t.co/yBH6F7Pvkb
— Errabelli DayakarRao (@DayakarRao2019) April 23, 2021
యువ నాయకుడు,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి @KTRTRS తన ఆత్మస్థైర్యం,పోరాటపటిమ స్పూర్తితో త్వరలోనే కోవిడ్ ను జయిస్తారు.ప్రజల ఆశీర్వాదం,భగవంతుడి దీవెనలతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్న.@trspartyonline
— Vemula Prashanth Reddy (@VPRTRS) April 23, 2021