క్రిస్మస్ ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష
Minister Koppula Eshwar | ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ సంబురాలపై మంత్రి కొప్పుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ సారి సీఎం కేసీఆర్ క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్నారని
హైదరాబాద్ : ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ సంబురాలపై మంత్రి కొప్పుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ సారి సీఎం కేసీఆర్ క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధితశాఖ అధికారులు మంత్రికి వివరించారు. వేడుకల్ని తిలకించేందుకు ఆరు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, శంకర్ లూక్, మైనారిటీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రతినిధులు రాయడన్ రోస్, విద్యా స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందు మంత్రి ఈశ్వర్ క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలని మెథడిస్ట్ బిషప్ ఎంఏ డానియెల్‌ను ఆహ్వానించారు. అబిడ్స్ చాపెల్ రోడ్‌లోని బిషప్ నివాసానికి వెళ్లి మంత్రి స్వయంగా ఆహ్వానపత్రికను అందజేశారు. వేడుకలకు సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

