Minister Errabelli | అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీనే గెలువాలి : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలువాల్సిన అవసరం ఉందని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు. శుక్రవారం పెద్ద వంగర మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. మంత్రికి బతుకమ్మలు, కోలాటాలు, డప్పులతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
మహబూబాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలువాల్సిన అవసరం ఉందని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు. శుక్రవారం పెద్ద వంగర మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. మంత్రికి బతుకమ్మలు, కోలాటాలు, డప్పులతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలతో మమేకమై వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

