సీఎం కేసీఆర్కు ఆహ్వానం పలికిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
CM KCR | వరంగల్ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం పలికారు. మంత్రి దయాకర్ రావుతో పాటు ఎంపీ రవించంద్ర, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, రెడ్కో చైర్మన్ సతీష్
జనగామ : వరంగల్ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం పలికారు. మంత్రి దయాకర్ రావుతో పాటు ఎంపీ రవించంద్ర, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిమ హాస్పిటల్ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

