Minister Errabelli | ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి(Kotha Prabhakar Reddy)పై దాడి జరుగడం దారుణం. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వాళ్లే ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli) అన్నారు. నిన్న దుబ్బాక నియోజకవర్గంలో కత్తి పోటుకు గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి(Kotha Prabhakar Reddy)పై దాడి జరుగడం దారుణం. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వాళ్లే ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli) అన్నారు. నిన్న దుబ్బాక నియోజకవర్గంలో కత్తి పోటుకు గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో హత్యా రాజకీయాలకు తావు లేదు. దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీల తీరును ప్రజలు గమనించాలన్నారు. అలాంటి వారికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

