8,9వ తేదీల్లో ‘మెగా మహిళా రైతు మేళా’
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులపై మహిళా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 8,9న ‘మెగా మహిళా రైతు మేళా’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలిపారు.
- అగ్రివర్సిటీలో ప్రారంభించనున్న సీఎం: వీసీ అల్దాస్ జానయ్య
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులపై మహిళా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 8,9న ‘మెగా మహిళా రైతు మేళా’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలిపారు. శుక్రవారం సోమాజిగూడలో సెర్ప్ డైరెక్టర్ కే సునీత, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి డాక్టర్ టీ సుధాకర్రెడ్డితో కలిసి మహిళా మేళా వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న మెగా మహిళా రైతు మేళాను ఆదివారం ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సుమారు 10వేల మంది మహిళా రైతులు సమావేశమవుతారని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ఆవిషరణలకు సంబంధించి దాదాపు 80 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

