సుభాష్ పత్రీజీ ఇకలేరు
ధ్యాన గురువు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ (74) ఆదివారం సాయంత్రం కడ్తాల్‌లోని మహేశ్వర మహా పిరమిడ్‌లో తుదిశ్వాస విడిచారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది పిరమిడ్ కేంద్రాలను
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పిరమిడ్‌లో
తుదిశ్వాస విడిచిన ధ్యాన గురువు
కడ్తాల్, జూలై 24 : ధ్యాన గురువు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ (74) ఆదివారం సాయంత్రం కడ్తాల్‌లోని మహేశ్వర మహా పిరమిడ్‌లో తుదిశ్వాస విడిచారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది పిరమిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆధ్యాత్మిక ధ్యానం వైపు నడిపించారు.
ఈయన నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శక్కర్ నగర్లో 1947లో రమణారావు, సావిత్రీదేవి దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం బోధన్, సికింద్రాబాద్‌లో కొనసాగింది. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 1990లో కర్నూల్లో ధ్యానం కోసం బుద్ధజ్ఞాన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. క్రమంగా 50 వేలకుపైగా పిరమిడ్ కేంద్రాలను నిర్మించారు. 1974లో ఆయనకు వివాహం కాగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Dead
- guru
- Meditatation
- Passes away
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

