పూడురు : సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. సంక్రాంతి నేపథ్యంలో పూడూరు-కిష్టాపూర్ డివిజన్ KLR ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలను ఉత్సాహపరుస్తూ.. ఆయన కూడా స్వయంగా ముగ్గు వేశారు. ఎమ్మెల్యే ముగ్గు వేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
ముగ్గు వేసిన మల్లారెడ్డి
సంక్రాంతి వేడుకల్లో భాగంగా పూడూరు – కిష్టాపూర్ డివిజన్ KLR ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
పోటీలో పాల్గొన్న మహిళలను ఉత్సాహపరుస్తూ..… pic.twitter.com/XlwRq8SYfv
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2026