నిమ్స్‌మేలో ఎంబీఏ-ఎంఎస్ఎంఈ కోర్సు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల నిర్వహణపై వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీఏ-ఎంఎస్ఎంఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ (నిమ్స్‌మే) వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, మే 2(నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల నిర్వహణపై వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీఏ-ఎంఎస్ఎంఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ (నిమ్స్‌మే) వర్గాలు తెలిపాయి.
మొదటి ఏడాది రెండు సెమిస్టర్లు భువనేశ్వర్‌లోని ఏఎస్బీఎం యూనివర్శిటీలో, రెండో సంవత్సరం రెండు సెమిస్టర్లు హైదరాబాద్‌లోని నిమ్స్‌మేలో నిర్వహిస్తామని వెల్లడించాయి. కోర్సు సమగ్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ASBM University
- MBA
- msme
- Nimsme
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

