టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
టీఆర్ఎస్లో చేరికలు | నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.

నల్లగొండ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. నకిరేకల్, కోదాడ, దేవరకొండ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రమావత్ రవీంద్రకుమార్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కట్టంగూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పిట్టంపల్లి సర్పంచ్, ఎంపీటీసీ పనస సైదులు, పాలడుగు హరికృష్ణ, అయిటిపాముల ఎంపీటీసీ-2 నలమాద వీరమ్మసైదులు ఆధ్వర్యంలో 400 మంది నాయకులు కార్యకర్తలు ఆదివారం పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంతో టీఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన యువకులు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చందంపేట మండలం కాట్రావత్ తండా నుంచి పలు పార్టీలకు చెందిన 80కుటుంబాలు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇవి కూడా చదవండి..
రైలుకింద పడి తల్లీ, కూతురు మృతి..కుమారుడి పరిస్థితి విషమం
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

