హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగరతీరాన నూతన సచివాలయం సమీపంలో నిర్మితమవుతున్న అమరుల స్మృతి చిహ్నం ప్రారంభానికి సిద్ధమవుతున్నది. బావి తరాలకు స్ఫూర్తి నిచ్చేలా సాగుతున్న ఈ నిర్మాణం తుది మెరుగులు దిద్దుకుంటున్నది.

– హైదరాబాద్, నమస్తే తెలంగాణ