బొగ్గు మంత్రిత్వశాఖ డైరెక్టర్గా మారపల్లి
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖలో డైరెక్టర్గా సింగరేణి డీజీఎం (మార్కెటింగ్) మారపల్లి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో బొగ్గు గని అధికారుల సంఘం(సీఎంవోఏఐ) ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లును సన్మానించారు. అనంతరం సింగరేణి జీఎం (మార్కెటింగ్) కే రవిశంకర్ మాట్లాడుతూ.. మారపల్లి ఎంతో పట్టుదలతో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారని తెలిపారు. కార్యక్రమంలో బొగ్గు గని అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖరరావు, డీజీఎం సత్తు సంజయ్, చీఫ్ లైజాన్ ఆఫీసర్ బీ మహేశ్, ఎస్వోఎం కృష్ణమాచారి, అడిషనల్ మేనేజర్లు వెంకటేశం, మహేందర్రెడ్డి, ఎస్ఈలు సంజీవరెడ్డి, చిన్ని కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

