హైదరాబాద్, జనవరి 23 : కరోనా ఉధృతి పెరుగుతుండడంతో దాదాపు అన్ని రకాల కార్యాలయాలు వర్క్ ఫం హోంకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్ల బెడద పెరిగింది. ఈ మప్పు నుంచి బయటపడాలంటే ఆఫీస్ అకౌంట్లతోపాటు రోజువారీ సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్లకు పటిష్టమైన (స్ట్రాంగ్) పాస్వర్డ్లను పెట్టుకోవడం ఉత్తమం. ఇందుకోసం 8 సూత్రాలను పక్కాగా పాటించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
ఆ సూత్రాలు ఇవీ..