దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. రాష్ట్ర మార్కెట్లోకి సరికొత్త ఈవీ ఎక్స్‌యూవీ-400ని పరిచయం చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మాడల్ రూ.15.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల గరిష్ఠ ధరతో లభించనున్నది.