స్కూల్ బస్సు, కారు ఢీ డాక్టర్ విజయ్ మృతి
స్కూల్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనగా ప్రభుత్వ డాక్టర్ మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో గైనకాలజిస్ట్‌గా విజయ్‌కుమార్(35) విధులు నిర్వర్తిస్తున్నాడు.
కల్వకుర్తి రూరల్, మే 9 : స్కూల్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనగా ప్రభుత్వ డాక్టర్ మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో గైనకాలజిస్ట్‌గా విజయ్‌కుమార్(35) విధులు నిర్వర్తిస్తున్నాడు.
శనివారం ఉదయం బ్యాడ్మింటన్ ఆడి తన కారులో తిరిగి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ పాఠశాల బస్ ఢీకొన్నది. తీవ్ర గాయాలైన ఆయన్ను స్థానికులు దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయ్ సొంతూరు నారాయణపేట జిల్లా మక్తల్ కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

