Cold Wave | రాష్ట్రంలో తగ్గని చలి తీవ్రత.. 9 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
Cold Wave | రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.9గా నమోదైంది.
Cold Wave | హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.9గా నమోదైంది. రాష్ట్రంలోని సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా 24 జిల్లాల్లో 14.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.9 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే విధంగా కొమరుంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో 7.2, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 8.1, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 8.5, వికారాబాద్ జిల్లా మారెపల్లిలో 9, కామారెడ్డి జిల్లా మద్దూర్‌లో 9.6, రాజన్నసిరిసిల్లలో 9.7, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 9.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
Hyderabad | భార్యను ముక్కలుముక్కలుగా నరికి చంపి.. కుక్కర్లో ఉడికించిన భర్త
IND vs ENG T20I | టీ20ల్లో అర్షదీప్ అరుదైన ఘనత.. యజువేంద్ర చాహల్ రికార్డు బ్రేక్
Harish Rao | ఇది సంక్షేమ పథకాల్లో కోతలు విధించే ప్రభుత్వం.. ‘ఆసరా’ లబ్ధిదారుల కోతలపై హరీశ్‌రావు ఫైర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

