లారీ యజమాని ఆత్మహత్యాయత్నం.. ఆలస్యంగా ధాన్యం లోడింగ్.. అన్లోడ్
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యం.. అధికారులు వెంటవెంటనే లోడింగ్‌కు ఒత్తిడి తెస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ లారీ యజమాని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం జనగామ వ్యవసాయ మార్కెట్ సమీపంలో కలకలం రేపింది.
- కిరాయి 6రోజుల నుంచి వెయింటింగ్
- అధికారులు మళ్లీ లోడింగ్‌కు ఆదేశం
- ఈఎంఐ చెల్లించడం కష్టమని మనస్తాపం
జనగామ, మే 11 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యం.. అధికారులు వెంటవెంటనే లోడింగ్‌కు ఒత్తిడి తెస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ లారీ యజమాని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం జనగామ వ్యవసాయ మార్కెట్ సమీపంలో కలకలం రేపింది. ఆరురోజుల క్రితం జనగామ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాల లోడింగ్.. అన్లోడింగ్ కోసం లారీని పెట్టాడు.
ధాన్యం లోడింగ్.. అన్లోడింగ్ కోసం ఒక్కో వాహనానికి ఆరురోజుల సమయం పడుతున్నా.. ప్రభుత్వం కేవలం రెండురోజుల కిరాయి మాత్రమే చెల్లించి.. మిగిలిన నాలుగు రోజులు వెయిటింగ్ చార్జి పేరిట అతితక్కువ డబ్బులు చెల్లిస్తున్నది. ఆదివారం అన్లోడింగ్ పూర్తికాగా లారీని మళ్లీ లోడింగ్‌కు పెట్టాలని అధికారులు ఒత్తిడి తేవడంతో కలత చెంది బషీర్ సోమవారం మార్కెట్ సమీపంలోని లారీ అ డ్డాలో ఉరివేసుకునే ప్రయత్నం చేశాడు. స్థానిక హమాలీ రాజు అప్రమత్తమై అడ్డుకుకొని అధికారులకు సమాచారమిచ్చాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

