ఎల్ఎండీ గేట్ల ఎత్తివేత..భారీగా ఇన్ ఫ్లో
ఎల్ఎండీ | లోయర్ మానేరు డ్యాం గేట్లను ఎత్తారు.

కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాం గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల నీటిమట్టం క్రమంగా పెరుగడంతో గేట్లను ఎత్తడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మానేర్ వాగు, ఎస్సారెస్పీ, మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి నీటి తాకిడి పెరగడంతో గేట్లు ఎత్తడం విషయమై అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో 11 వ గేట్‌ని ఎత్తారు.
సాయంత్రం 5 నుంచి 16 నంబర్ల వరకు గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్ఎండీలో సాయంత్రం వరకు 22 టీఎంసీల నీరు ఉండగా లక్షా 20 వేల ఇన్ ఫో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటి ఇన్ ఫ్లో ఆధారంగా గేట్ల ఎత్తడం, తగ్గించడం ఉంటుందన్నారు. గత ఏడాది ఆగస్టు 22 న నీటిని విడుదల చేయగా ఈసారి నెల ముందే ఎల్ఎండీ నుంచి విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
నిర్మల్ వర్ష ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

