Warangal | రేవంత్ అన్నా మా రైతులను ఆదుకోండి..! పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మహిళా రైతు : వైరల్ వీడియో
Warangal | కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్ల పాలవుతున్నారు. నీళ్లు, కరెంట్ లేక సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు.
Warangal | కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్ల పాలవుతున్నారు. నీళ్లు, కరెంట్ లేక సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది రైతులు అప్పుజేసి పంటలు పండించి అప్పుల పాలవుతున్నారు. ఈ క్రమలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళా రైతు రేవంతన్నా రైతులను ఆదుకోవాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం రైతుల దుస్థితికి అద్దం పడుతున్నది.
ఈ సంవత్సరం అప్పు తెచ్చి పంట వేస్తే వర్షాలు కురవక, కాలువలో కూడా నీరు వదలక పంట ఎండిపోయిం దని ఆవేదన రైతు చెందారు. పంట కోసం అప్పులు చేశామని, బ్యాంకు లోన్ కట్టే పరిస్థితిలో లేమని రైతులను ఆదుకోవాలని పొలంలో ఫ్లెక్సీ కట్టి సదరు మహిళా రైతు లక్ష్మి నిరసన తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రేవంత్ అన్నా మా రైతులను ఆదుకోండి
పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మహిళా రైతు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో మహిళా రైతు లక్ష్మి ఆవేదన
ఈ సంవత్సరం అప్పు తెచ్చి పంట వేస్తే వర్షాలు కురవక, కాలువలో కూడా నీరు వదలక పంట ఎండిపోయిందని ఆవేదన
పంట కోసం అప్పులు చేశామని,… pic.twitter.com/1ERIWOcSB2
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

