KTR | హైదరాబాద్, మార్చి 19 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉద యం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ వేడుకలు విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం కుత్బుల్లాపూర్‌లో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు.