3 పార్టీలకు నాపై కోపముంటే
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉతంఠ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.
- నేను సరైన బాటలోనే ఉన్నట్టు: కేటీఆర్
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉతంఠ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎంఐఎం కూడా తనను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యంగ్యాస్త్రం సంధించారు.
‘ఒకే సమయంలో ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాపై ఆగ్రహంగా ఉన్నాయంటే.. మనం కచ్చితంగా ప్రజలపక్షాన సరైన, మంచి పనే చేస్తున్నామన్నమాట’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. దీనికితోడు ఆయన ఒక స్మైలీ ఎమోజీని కూడా జోడించారు. ముఖ్యంగా ఈ ట్వీట్లో ఆయన #POCSO అనే హ్యాష్‌ట్యాగ్‌ను వాడటం ప్రాధాన్యం సంతరించుకున్నది. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. బీఆర్ఎస్ శ్రేణులు ఈ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ, కేటీఆర్ ఒంటరిగానే ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులను సమర్థంగా ఎదురొంటున్నారని ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

