KTR | తెలంగాణ పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి: కేటీఆర్
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి (KTR) వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి అని చెప్పారు.
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి (KTR) వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి అని చెప్పారు. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, ప్రజాస్వామ్యవాది, కమ్యూనిస్ట్ నాయకుడని తెలిపారు.
విద్యా సంస్థలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేసిన మహనీయులన్నారు. భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన అరుదైన రికార్డు ఆయన సొంతం. రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామని ప్రతినబూనుదామని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు,… pic.twitter.com/g59OmL76fl
— KTR (@KTRBRS) September 7, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

