KTR | తెలంగాణ ఉద్యమ పాదయాత్రకు 15 ఏళ్లు.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్
KTR | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ జ్ఞాపకాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో భాగంగా 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు నిర్వహించిన ఫుట్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తయ్యిందని తెలిపారు.
KTR | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ జ్ఞాపకాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో భాగంగా 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు నిర్వహించిన పాదయాత్ర (ఫుట్ మార్చ్)కు 15 ఏళ్లు పూర్తయ్యిందని తెలిపారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఆరు రోజుల పాదయాత్ర తనకు గొప్ప జ్ఞాపకమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
2011 నవంబర్ 16న వికారాబాద్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్ర నవాబ్‌పేట, శంకర్పల్లి, పటాన్చెరు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్‌కు చేరుకుందని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ యాత్రకు సమాజంలోని సబ్బండ వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం, ఆనాటి ఉత్సాహం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చివరగా ‘జై తెలంగాణ’ అంటూ తన పోస్టును ముగించారు.

Ktr4

Ktr3

Ktr2

Ktr1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమ పాదయాత్రకు 15 ఏళ్లు.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్
Rahul Gandhi | నేను నా గర్ల్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కు వెళ్లా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న రాహుల్‌గాంధీ..!
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Teachers | స్టూడెంట్స్ అటెండెన్స్ 95% ఉంటేనే టీచర్లకు సెలవులు.. హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో అసహనం!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

