తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయం: మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఎండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు.

ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు నమస్కరించారు. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, అంజలి ఘటించారు. ఉద్యమకాలంలో ఎనలేని కృషి చేసిన తెలంగాణ ఎన్నారైలను మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?