KTR | అంబేద్కర్ బాటలో నడిచి కేసీఆర్ తెలంగాణను సాధించిండ్రు : కేటీఆర్
KTR | మహనీయుడు అంబేద్కర్.. 'బోధించు.. సమీకరించు.. పోరాడు' అనే తత్వాన్ని అనుసరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల వికాసం కోసం, సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని కీర్తించారు. మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. ఆ మహనీయుడి ఆశయాలు, సమాజానికి ఆయన చేసిన మేలు గురించి వివరించారు.
హైదరాబాద్ : మహనీయుడు అంబేద్కర్.. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే తత్వాన్ని అనుసరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల వికాసం కోసం, సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని కీర్తించారు. మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. ఆ మహనీయుడి ఆశయాలు, సమాజానికి ఆయన చేసిన మేలు గురించి వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంబేద్కర్ మార్గాన్నే అనుసరించారని కేటీఆర్ చెప్పారు. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని అనుసరించి.. కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు బోధించారని, అందుకోసం లక్షల మందిని సమీకరించారని, అందరినీ కలుపుకుని పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని గుర్తుచేశారు.
అంబేద్కర్ విద్యతోనే వికాసం, విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందనే గొప్ప మాట చెప్పారని, అందుకు అనుగుణంగానే కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులతో సహకారాన్ని తీసుకొని రాష్ట్రంలో పేదల కోసం పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

