కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు
బీఆర్ఎస్ కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలాధ్యక్షుడు సింహాచలం జగన్ ఆత్మహత్య చేసుకోగా.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసి, జగన్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను వివరించారు.
- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- జగన్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం
వెల్గటూర్, సెప్టెంబర్ 18 : బీఆర్ఎస్ కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలాధ్యక్షుడు సింహాచలం జగన్ ఆత్మహత్య చేసుకోగా.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసి, జగన్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను వివరించారు.
దీంతో కేటీఆర్ స్పందిస్తూ జగన్ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందిస్తూ, పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఇబ్బందులు ఉంటే తమతో చెప్పుకోవాలని సూచించారు. మనోదైర్యాన్ని కోల్పోయి కుటుంబాలకు దూరం కావొద్దని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

