KRMB | తాగునీటి కోసం ఏపీకి 5.5, తెలంగాణకు 8.5 టీఎంసీల పంపిణీ
KRMB | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జలసౌధలో కొనసాగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించారు.
KRMB | హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జలసౌధలో కొనసాగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యలు రాకుండా.. రెండు రాష్ట్రాల అంగీకారంతో సమాన నీటి వాటాలను త్రిసభ్య కమిటీ పంపిణీ చేసింది.
కేఆర్ఎంబీలో ఉన్న మొత్తం నీటి లభ్యత 14 టీఎంసీలు ఉండగా, ఇందులో తెలంగాణకు 8.5, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు. మే నెలలో మరోసారి తాగునీటి సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. మే నెలలో జరిగే సమావేశంలో పులిచింతల కృష్ణా అవసరాల కోసం మరోసారి రివ్యూ చేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

