రేపు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను ఈ నెల 26న(ఆదివారం) ప్రారంభించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది.
- దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను ఈ నెల 26న(ఆదివారం) ప్రారంభించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. రూ. 6 కోట్ల వ్యయంతో రైల్వేస్టేషన్‌ను నిర్మించామని, కేంద్ర మంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారని సంస్థ సీపీఆర్వో ఏ శ్రీధర్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ సంతోష్‌కుమార్ వర్మ పాల్గొంటారని పేర్కొన్నారు.
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి – చర్లపల్లి మధ్య రెండు ప్రత్యేకరైళ్లు నడపనున్నట్టు శ్రీధర్ వెల్లడించారు. ఈ నెల 26న తిరుపతి -చర్లపల్లి, 27న చర్లపల్లి -తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

