నార్ముల్ మదర్ డెయిరీ ఎండీగా కోదండపాణి
నార్ముల్ మదర్ డెయిరీ నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా కోదండపాణిని నియమిస్తూ ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్‌షా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్‌డీడీబీలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కోదండపాణి.. నార్ముల్ మదర్ డెయిరీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు.
హయత్‌నగర్, జూన్ 2 : నార్ముల్ మదర్ డెయిరీ నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా కోదండపాణిని నియమిస్తూ ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్‌షా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్‌డీడీబీలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కోదండపాణి.. నార్ముల్ మదర్ డెయిరీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు చేపట్టిన కోదండపాణిని నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి శాలువాకప్పి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

