ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం : కిషన్ రెడ్డి
రాష్ట్రంలో 53లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 53లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో రైతులు రోడ్లపై ఆందోళన బాట పట్టినట్టు తెలిపారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కిషన్ రెడ్డి కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

