అమెరికాలో ఖమ్మం యువకుడి మృతి
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇటీవల ఓ జిమ్‌లో కత్తిపోట్లకు గురైన తెలంగాణ యువకుడు వరుణ్‌రాజ్ పుచ్చా మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన 24 ఏండ్ల వరుణ్.. షికాగోలోని వల్పరైసో యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. గత నెల 29న జోర్డాన్ ఆండ్రాడే అనే వ్యక్తి వరుణ్‌పై కత్తితో దాడి చేశాడు.
- గతనెల 29న కత్తిపోట్లకు గురైన వరుణ్‌రాజ్
- మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస
వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇటీవల ఓ జిమ్‌లో కత్తిపోట్లకు గురైన తెలంగాణ యువకుడు వరుణ్‌రాజ్ పుచ్చా మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన 24 ఏండ్ల వరుణ్.. షికాగోలోని వల్పరైసో యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. గత నెల 29న జోర్డాన్ ఆండ్రాడే అనే వ్యక్తి వరుణ్‌పై కత్తితో దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన వరుణ్‌ను ఫోర్ట్వేన్ దవాఖానకు తరలించారు. అయితే మృత్యువుతో పోరాడుతూ వరుణ్ మరణించినట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా ఈ నెల 16న యూనివర్సిటీలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా వరుణ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ 90 వేల యూఎస్ డాలర్ల నిధుల సేకరణ చేపట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

