‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’కు శ్రీకారం : డీజీపీ
బర్ క్రైం మోసాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ క్రాక్డౌన్కు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): సైబర్ క్రైం మోసాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ క్రాక్డౌన్కు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. ఈ ఆపరేషన్ బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. బుధవారం నిర్వహించిన ఆపరేషన్‌లో 16 జిల్లాల్లో 137 బ్యాంకుల్లో 1,888 అనుమానాస్పద అకౌంట్లను గుర్తించినట్టు తెలిపారు. గోదావరి పుష్కరాలకు పటిష్ట భద్రత కల్పించాలని ఆయా జిల్లాల పోలీసు అధికారులను రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్తో కలిసి వివిధ జిల్లాల పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ పోలీస్‌శాఖ అతిథ్యమిస్తున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్-2026 ఏర్పాట్లపై డీజీపీ శివధర్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

