ఉపాధ్యాయులను సర్, మేడమ్ అని పిలవొద్దు
ఉపాధ్యాయులు మహిళలా, పురుషులా అన్న దానితో నిమిత్తం లేకుండా వారిని ‘సర్' లేదా ‘మేడమ్' అని సంబోధించే బదులు ‘టీచర్' అని పిలవాలని కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు
- టీచర్ అనే పిలవండి
- కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశం
తిరువనంతపురం, జనవరి 13: ఉపాధ్యాయులు మహిళలా, పురుషులా అన్న దానితో నిమిత్తం లేకుండా వారిని ‘సర్’ లేదా ‘మేడమ్’ అని సంబోధించే బదులు ‘టీచర్’ అని పిలవాలని కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ విషయమై నిబంధనలు జారీ చేయాలని సాధారణ విద్యా శాఖను ఆదేశించింది.
ఉపాధ్యాయులను గౌరవంగా సర్ లేదా మేడమ్ అని పిలవడం కంటే టీచర్ అని పిలవడం చాలా లింగ తటస్థంగా ఉంటుందని చెప్పింది. ఇలా చేయడం అన్ని పాఠశాలల విద్యార్థుల మధ్య సమానత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, టీచర్లతో విద్యార్థులకు ఉన్న అనుబంధాన్ని కూడా పెంచుతుందని కమిషన్ అభిప్రాయపడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

