KCR | తెలంగాణ సాధన పోరాటానికి గాంధీ స్ఫూర్తి : కేసీఆర్
దేశ స్వాతంత్య్ర సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మాగాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటంలో ఇమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
KCR | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశ స్వాతంత్య్ర సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మాగాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటంలో ఇమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన కృషిని, త్యాగాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.
బాధితులకే సహనం ఎకువగా ఉండాలని, శాంతియుత మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే, తమకు జరుగుతు న్న అన్యాయాన్ని ఎదిరించి విజయం సాధించేందుకు మార్గం సుగమం అవుతుందనే గాంధీజీ కార్యాచరణ తన తెలంగాణ ఉద్యమ పంథాను ముందుకు నడిపించిందని తెలిపారు. భారత ప్రజలు మెచ్చేలా శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనతికాలంలోనే దేశం గర్వించే దిశగా అభివృద్ధి పథంలో నిలిపిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వెనుక గాంధీజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- gandhi jayanti
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

