Home
Telangana
Kcr Rakhi Festival Greetings Symbol Of Love And Affection Between Brothers And Sisters
సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ.. పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పండుగ అని తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం అజరామరమని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పండుగ అని తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం అజరామరమని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రక్షా బంధన్ పర్వదినం భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ, సాంస్కృతిక వేడుకగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు.
దేశ ప్రజలందరూ ద్వేషం, స్వార్థం వీడి సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి జీవించడం ద్వారానే వసుధైక కుటుంబ భావన పరిఢవిల్లుతున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

